Home » Andhra Pradesh » Chittoor
షార్ నుంచి 99వ ప్రయోగం. పీఎ్సఎల్వీ ప్రయోగాల్లో ఇది 62వది. సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్సఎల్వీ-సీ 60 రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన 440 కిలోల బరువు గల స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు.
జిల్లా పరిధిలో గతేడాదితో పోలిస్తే హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. 2023 తో పోలిస్తే సాధారణ నేరాలు దాదాపు 3.45 శాతం తక్కువగా నమోదయ్యాయి. సైబర్ నేరాలు ఈ ఏడాది అంతకంత పెరగడం ఆందోళన కలిగించే విషయం. నాలుగు నెలలుగా జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో ఈ ఏడాది నేరాలు కొంత వరకు అదుపులోనే వున్నాయి.
డీజీపీ ద్వారకా తిరుమలరావు రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేశారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
అరగంటలోనే తన భూమికి సంబంధించిన పాస్‌బుక్ మంజూరు చేయడంతో ఓ రైతు ఆనందానికి అవధులు లేని వైనమిది.
వారాంతపు సెలవులు కావడంతో శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద వాహనాలు బారులుతీరాయి.
కువైత్‌లోని ఏజెంట్ చెరలో చిక్కుకున్న శ్రీకాళహస్తి మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌కు చెందిన యల్లంపల్లి లక్ష్మి అనే మహిళ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. కువైట్‌కు వెళ్లిన ఆమెను మోసం చేసిన ఏజెంట్ ఓ ఇంట్లో పనికి కుదిర్చాడు. ఆపై చేతులు దులిపేసుకుని వెళ్లిపోయాడు.
Andhrapradesh: సర్వదర్శనం భక్తులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకేన్లు జారీ చేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 30 నుంచి వచ్చే నెల పదో తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.