Home » Andhra Pradesh » East Godavari
కుండలేశ్వరంలో శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరా రు. వృద్ధ గౌతమినదిలో స్నానాలు చేసి గోదావరిమాతకు పూజలు చేశారు.
పి.గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పూర్తిగా నదీ పరివాహక ప్రాం తాలని, వరదల సమయంలో ఈప్రాంత రైతులు విలువైన భూములు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం సవరప్పాలెం శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమానికి బాటలు వేసిన మహనీయులకు నివాళులర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదమంటే ఒక వ్యక్తి మరణమో, లేదా కొందరు క్షతగాత్రులుగా మిగలడం కాదు.. ఏదైనా ప్రమాదంలో కుటుంబాలకు ఆధారమైన వారు చనిపోతే.. ఇక ఆ కుటుంబాలకు దిక్కులే కుండాపోతుంది.
రాజోలు బీసీ బాలుర హాస్టల్‌ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం సందర్శించారు. ఈనెలలో బీసీ హాస్టల్లో ఆకలి కేకలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన శీర్షికపై కలెక్టర్ స్పందించి వార్డెన్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల్లో మహిళలు,చిన్న పిల్లల రక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ఐజీ జివిజి.అశోక్ కుమార్ తెలిపారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి ఎంత ప్రయత్నిం చినా రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉ న్నాయి. ఎందుకంటే అన్నీ తెలిసినా అధికార యంత్రాంగం కళ్లు మూసుకుని ఉండడమే.
మహారాష్ట్ర పాత ఉల్లిపాయలు మార్కెట్లో దొరకడంలేదు. హోల్‌సేల్ ట్రేడర్లు నో స్టాక్ అని చెబుతున్నారు. రేటు ఎంతైనా కొందామని ప్రయత్నిస్తున్నా చాలా మంది ఎగువ మధ్యతరగతికి ఇవి అందుబాటులో లేకుండా పోయాయి.
ఫ్యాన్ గాలి మారింది..రెక్కలు ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి.. జిల్లాలో వైసీపీ ఖాళీ అయి పోతుంది.. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి.
వెదురుపాక విజయదుర్గా పీఠం వద్ద కార్తీక దీపోత్సవం శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరిపారు