Home » Andhra Pradesh » Kadapa
ర్యాగింగ్ చట్టరీత్యా నేర మని జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ సెక్రటరీ, సివిల్ జడ్జి బాబాఫకృద్దీన పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని నియోజకవర్గ ఇనచార్జ్ మారేడు రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) అన్నారు.
డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మాజీ మార్కెట్‌యార్డు చైర్మన, టీటీడీ రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదనరెడ్డి, రాషీ్ట్రయ శివాజీ సేన కడప జిల్లా అధ్యక్షుడు కొప్పల శ్రీనివా్‌సరెడ్డి మున్సిపల్ కమిషనర్ రాముడికి వినతిపత్రం అందించారు.
స్టేషనలో ఉన్న పెండింగు కేసులన్నీ త్వరగా పూర్తి చేయాలని, రాత్రులు గస్తీని ముమ్మరం చేయాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.
మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి తేడాలుండకూడదని, మెనూ ప్రకారం అందించాలని ఎంపీడీఓ కిరణ్‌మోహనరావు అన్నారు.
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మరింత మెరుగైన భోజనం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాల్మీ కిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన గురు అరవింద్ ఆదేశించారు.
టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమం గా చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు సూచించారు.
పంట సాటులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న రైతులు టమోట పంట సాగుకు అడుగులు వేస్తూనే ఉన్నారు.
తోబుట్టువులైన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వ్యక్తిగత వివాదానికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లి, తల్లితో రాజీ కోరుతూ సెప్టెంబర్ నెలలో జగన్ లేఖ రాశారు.