Home » Andhra Pradesh » Kadapa
మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి తేడాలుండకూడదని, మెనూ ప్రకారం అందించాలని ఎంపీడీఓ కిరణ్మోహనరావు అన్నారు.
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మరింత మెరుగైన భోజనం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాల్మీ కిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన గురు అరవింద్ ఆదేశించారు.
టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమం గా చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు సూచించారు.
పంట సాటులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న రైతులు టమోట పంట సాగుకు అడుగులు వేస్తూనే ఉన్నారు.
తోబుట్టువులైన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య వ్యక్తిగత వివాదానికి సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెల్లి, తల్లితో రాజీ కోరుతూ సెప్టెంబర్ నెలలో జగన్ లేఖ రాశారు.
Andhrapradesh: కడప జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ సీఎం హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జడ్పీ మీటింగ్ హాలులో చైర్పర్సన్ జె.శారద అధ్యక్షతన నిర్వహించనున్నారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై గళం విప్పి పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు.
కడప నగర పరిధిలో ఉన్న ఈగల్ డిస్టిలరీ ఫ్యాక్టరీలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిస్టిలరీ ఫ్యాక్టరీలలో సీఐడీతో పాటు ఎక్సైజ్ అధికారులు కలిసి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు.