Home » Andhra Pradesh » Kadapa
క్రిస్మస్ పండుగ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధల తో జరుపుకున్నారు.
సుప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అ వార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేరిట యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతులకు బంగా రు పతకాలు ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.
లోక రక్షకుడు యేసు ప్రభువు అని, సర్వమానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ఆయన దివి నుంచి భువికి దిగివచ్చారని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామంలో పదేళ్లుగా ఉన్న దా రి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే షాజహానబాషా చొరవ తీసుకున్నారు.
కొద్దిపాటి వర్షమొచ్చినా గ్రామీణప్రాం త రోడ్లు బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నిమ్మ నపల్లె మండలంలోని గూడుపల్లి రోడ్డు వర్షానికి బురదమయంగా మారింది.
కడప వైసీపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన భేటీ అయ్యారు. మంగళవారం ఇడుపులపాయెలోని తన నివాసంలో.. వారితో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారవద్దంటూ.. వారిని సూచించినట్లు తెలుస్తోంది.
పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి సహ కరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి కోరారు.
కడప కార్పొరేషనలో అవినీతి సా మ్రాజ్యం రాజ్యమేలుతోందని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవి ఆగ్రహం వ్యక్తం చే శారు.
కార్పొరేషనలో మేయర్కే సర్వాధికారాలు ఉంటాయని మేయర్ సురేష్ బాబు స్పష్టం చేశారు.
కడప మేయర్ సురేష్ బాబుపై తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ధ్వజమెత్తారు.