Home » Andhra Pradesh » Kurnool
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి పూలే చేసిన సేవలు ఎనలేనివని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.
అవుకు రిజర్వాయర్ భారీగా ఆక్రమణకు గురవుతున్నా ఎస్సార్బీసీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రామ్కో సిమెంట్ పరిశ్రమ చుట్టూ మిగిలిన భూములన్నీ కంపెనీ కొనాలని ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పరిసర గ్రామాల రైతులు డిమాండ్ చేశారు.
ఆత్మకూరు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో జనవరి 7,8,9 తేదీల్లో జరగనున్న తబ్లిగీ ఇజితెమా కార్యక్రమం ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ ఆధిరాజ్సింగ్ రాణా పరిశీలించారు.
విద్యార్ధులు సృజనాత్మకతను పెంచుకొని చదివితే ఉన్నత స్ధితిలో రాణించగలుగుతారని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
మామిదాల పాడులోని గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకుల క్షేత్రం) లో గురువారం నిర్వహించిన ‘తిరుప్పావడ సేవ’ కన్నుల పండువగా సాగింది.
రైతు సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ త్వరగా చేయాలని ఏపీ ఎమార్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు.
సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు కోరారు.