Home » Andhra Pradesh » Kurnool
కొత్త సంవత్సరంలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఆరోపించారు.
నంద్యాల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 2024లో నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనుల్లో అవకతవకలు, సిబ్బంది రికార్డుల నిర్వహణ లోపం సామాజిక తనిఖీ వేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి.
పింఛన్దారులకు కొత్త సంవత్సరం పండుగ ముందుగానే వచ్చిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
మస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు.
ఎన్టీర్ భరోసా పింఛన్ పథకం కింద జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ పి. రంజిత్బాషా తెలిపారు.
తెలుగు తల్లికి జలహారతి పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేదా ్దమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.