Home » Andhra Pradesh » Vizianagaram
గిరిజ నుల కోసం రూపొందించిన చట్టాలు, హక్కులపై ప్రతిఒక్క రూ అవగాహన పెంచుకోవాలని సీఐడీ ఏఎస్పీ దిలీప్‌కిరణ్ అన్నారు.
జిల్లాలో ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, అటవీ తదితర శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించి వృద్ధి సాధించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
జిల్లాలో రక్తహీనత నివారణకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రధానంగా పాఠశాల విద్యార్థులను ఆ ముప్పు తప్పించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా గత నెలలో ‘బంగారు భవిత’ పేరిట కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కూటమి నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐపీవీ రాజు ఆధ్యర్యంలో టీడీపీ నేతలు గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఇందుకూరి రఘురాజుపై కక్ష సాధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరుగుతుందన్న ఆశతో అభ్యర్థిని ప్రకటించింది. అంతటితో ఆగకుండా నామినేషన్ పత్రాలను దాఖలు చేయించింది.
శాసనసభ ప్యానల్ స్పీకర్‌గా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. గురువారం శాసన సభలో ఆయన మాట్లాడుతూ ఆరుగురు సభ్యులకు ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించేందుకు అవకాశం కల్పించారు.
బొబ్బిలి పట్టణంలో ఫ్లైఓవర్ సమీపంలో 1999-2000 సంవత్సరంలో మాజీ సైనికుల కోసం ఏర్పాటు చేసిన బోస్‌నగర్ (మిలటరీ కాలనీ)లో ఖాళీస్థలాలపై కొందరు వ్యక్తులు కన్నేశారు. గుట్టుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు.
న్యాయ మైన సమస్యలు పరి ష్కరిం చకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు 108 వాహన ఉద్యోగులు ప్రకటించా రు. బుధవా రం కలెక్టరేట్ వద్ద 108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహిం చారు.
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మళ్లీ నేరాలకు పాల్పడతారన్న అనుమానం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు.
మాజీ మంత్రి రావు వెంకట సుజయ్‌కృష్ణరంగారావు ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) చైర్మన్‌గా బుధవారం సాయంత్రం మంగళగిరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.