Home » Andhra Pradesh » Vizianagaram
Pedda Polamamba at Chaduru Gudi ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతరలో తొలి ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఏటాలానే ఈ సారి కూడా జన్నివారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస రహదారి వద్ద ఉన్న గద్దె వద్దకు పెదపోలమాంబను తీసుకొచ్చారు.
Notices Arrive, But No Progress on TIDCO Houses రుణాలు చెల్లించాలని బ్యాంకు నోటీసులిస్తున్నా.. తమకు టిడ్కో ఇళ్లు చూపించడం లేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వద్ద మొరపెట్టుకున్నారు. సోమవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు.
Decline in Crimes Against Women గతేడాదితో పోలిస్తే జిల్లాలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సోమవారం బెలగాంలోని పోలీస్ సమావేశ మందిరంలో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
danger highway! ఈ నెల 26న భోగాపురం మండలం లింగాలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. చెన్నైకి చెందిన కుటుంబం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కారులో విశాఖ వెళుతుండగా లింగాలవలస వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Don't do that! జిల్లాలో బోగస్ పింఛన్దారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులు నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి.
గ్రామాల్లో భూ సమస్య లేకుండా చేయాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ అధికా రులకు ఆదేశించారు.
క్షణం తీరిక లేకుండా గడిపే ఆ అధికారి.. కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడపాలని సీతంపేట మన్యంలో పర్యటించారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ ట్రేడుల్లో ఎయిర్మెన్గా చేరడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ అదనపు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
Focus on Freehold! త వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలో అడ్డగోలుగా సాగిన ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది సర్వం సిద్ధం చేశారు.
world book of record: ఇరవై ఐదు సంవత్సరాలుగా కళారూ పాలతో సంగీత వాయిద్య పరికరాలతో కళా బోధనచేస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు డిగా పేరొందిన డాక్టర్ బొంతలకోటి శంకర రావుకు వరల్డ్బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది.