Home » Andhra Pradesh » Vizianagaram
తండ్రి లేకపోవడం.. చూపు కనిపించకపోవడం ఆయనలో పట్టుదలను పెంచాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఏదో ఒక దారి తప్పక ఉంటుందని, ఆత్మవిశ్వాసంతో నెగ్గుకు రావొచ్చునని గట్టిగా నమ్మి సడలని గుండె ధైర్యంతో ముందుకెళ్లాడు. అంధుల క్రికెట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. జిల్లాకు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. భారత నావికాదళం (నేవీ) జిల్లాలో ఆయుధ డిపో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈపీఎఫ్ కనీసం రూ.9వేలు ఇవ్వాలని సీఐటీయూ గరివిడి డివిజన్ నాయకుడు ఎ.గౌరి నాయుడు డిమాండ్ చేశారు.
ల్లాలో పర్యాటక ప్రదేశాల్లో వసతుల కల్పనకు ప్రతిపాదనలు ఇస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని కలెకర్ అంబేడ్కర్ చెప్పారు.
బొబ్బిలి సమీపంలో లచ్చయ్యపేట ఎన్సీఎస్, బీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు తెరచుకోక పోవడంతో చెరకు రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నా రు.
నెల్లిమర్ల జూట్‌మిల్లు ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. కార్మికుల సమస్యలపై విశాఖపట్నం జాయింట్ లేబర్ కమిషనర్(జేసీఎల్) కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉమ్మడి చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు.
పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులపై పనిభారం తగ్గించాలని సీఐటీయూ నాయకుడు జీవీ రమణ డిమాండ్ చేశారు.
విజయవాడ నగరం ఇటీవల వరదలకు మునిగిపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు ముంపులోనే రోజుల తరబడి ఉండిపోయాయి. బాధితులకు సరైన ఆహారం అందలేదు. మంచి నీటికి కూడా ఇబ్బందిపడ్డారు.
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న చెక్‌డ్యామ్‌లు నిధుల కొరత కారణంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు.
మన్యం’లో ప్రభుత్వాసుపత్రుల నుంచి మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మౌలిక సౌకర్యాలు, వసతి, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా ఎమర్జెన్సీ కేసులను రిఫరల్ చేస్తున్నారు. దీంతో మన్యం వాసులు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.