Home » Business
దివీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.510 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.348 కోట్లు)తో పోల్చితే...
మధ్యతరగతి ప్రజలకు మంచివార్త వచ్చింది. గతంలో 100 రూపాయలకుపైగా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు రూ. 50 లోపు చేరుకున్నాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల అయితే కిలోకు రూ. 18కే సేల్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
మీరు ప్రస్తుతం సాధారణ జీవనశైలిలో జీవించాలనుకున్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మీరు ప్రతినెల కూడా కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి. ఇలా ప్రతి రోజు కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే, మీరు దీర్ఘకాలంలో రెండు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే నిన్న భారీగా తగ్గిన ఈ ధరలు నేడు మాత్రం పుంజుకున్నాయి. అయితే ఇవి ఏ మేరకు తగ్గాయి. ఏ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన రెండో త్రైమాసిక నికర లాభంలో 3.8 శాతం క్షీణత నమోదు చేసింది.
హైదరాబాద్ మరోసారి పౌలీ్ట్ర ఇండియా ఎక్స్పోకు వేదికవుతోంది.
దేశీయ చక్కెర పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. చెరకు మద్దతు ధర పెంచినంతగా.. ప్రభుత్వం చక్కెర ధర పెంచకపోవడం పెద్ద సమస్యగా మారిందని చక్కెర పరిశ్రమ తెలిపింది.
ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒకదశలో 424 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివరికి 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద స్థిరపడింది.
వీఎల్ఎ్సఐ ఎడ్యుటెక్ స్టార్టప్ ఎంఓసార్ట్ ల్యాబ్స్.. డిప్లొమా ప్రొగ్రామ్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.