Home » Editorial » Sampadakeeyam
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సరికొత్తగా ద్రవ్య విధాన ప్రకటన చేసింది. అది మీడియా పతాక శీర్షికల్లో అందరినీ ఆలోచనామగ్నులను చేసింది. రెపో రేటు విధానమే అందుకు కారణమని మరి చెప్పనవసరం
‘ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి వేశా. రూ.50వేల చొప్పున రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. వరద వానలతో తెగుళ్లు విజృంభించి పంట ఎండిపోయింది.
భూ కబ్జాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే జరిగాయి. అందులో చెరువులు, కుంటలు, నాలాలు అధికంగా కబ్జాకు గురి అయినాయి. దేశంలో ఏ మహానగరానికీ లేనంతగా మన హైదరాబాద్
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలతో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బ్రతుకులు కూడా మారుతాయి అనే ఆకాంక్షతో ఎదురుచూసిన పోలీసు కానిస్టేబుల్
న్యాయవాద వృత్తిలో ఉంటూ జర్నలిస్టు వృత్తిలో ఎలా కొనసాగుతారంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమ్రాన్ అనే న్యాయవాది, బ్రజేష్ భూషన్ అనే ప్రజాప్రతినిధిపై
స్పెయిన్ అధినేత పెడ్రో శాంచేజ్‌తో కలసి, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఘనంగా ఆరంభించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ముందు అధికారపక్ష కూటమిని
ధనత్రయోదశి నాడు వందటన్నులకుపైగా బంగారం మనదేశంలోకి అడుగుపెట్టిందట. మనలో చాలామందికి బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే. వెలుగులీనే దీపావళికి బంగారు వన్నెలద్దాలని రిజర్వ్‌బ్యాంక్ కూడా...
ఇరాన్ క్షిపణి దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ అధినేత బెంజమీన్ నెతన్యాహూ మూడువారాల తరువాత దానిని నెరవేర్చారు. శనివారం తెల్లవారుజామున, ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలమీద...
దీపావళి రాకముందే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీ వాసులు ఏటా అనుభవించే నరకమే, చూసే రాజకీయమే ఎప్పటిలాగా కొనసాగుతోంది. కేజ్రీవాల్ స్థానంలో కూర్చున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి తనకు వీలైన చర్యలేవో తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వ వ్యవస్థలు...
చైనా మహా నాయకుడడు మావో గురించి అనేక ఐతిహ్యాలు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైనది: అమెరికా పాత్రికేయుడు, సుప్రసిద్ధ ‘రెడ్‌స్టార్ ఓవర్ చైనా’ గ్రంథకర్త ఎడ్గార్ స్నో కాబోలు ఒకసారి మావోను ‘మానవాళి చరిత్రపై ఫ్రెంచ్ విప్లవం ప్రభావం ఏమిటి?’ అని ప్రశ్నించగా ఆయన కొంచెంసేపు ఆలోచనామగ్నుడై ‘ఇప్పుడే చెప్పలేము’ అని అన్నారట.