Home » Editorial » Sampadakeeyam
తాను చేయగలిగినది చాలా ఎక్కువ ఉన్న చారిత్రక సందర్భంలో సీతారాం ఏచూరి నిష్క్రమించారు. రానున్న రోజులలో ఆయన లోటు పదే పదే తెలిసివస్తుంది. ‘‘ఈ దేశం గురించి బాగా అవగాహన...
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం స్వాగతించదగింది. దొరల అరాచకాలకు ఎదురొడ్డి నిలచిన ఈ వీరవనిత...
హర్యానాలో కాంగ్రెస్–ఆమ్ ఆద్మీపార్టీ మధ్య ఎన్నికల పొత్తు ఫలించకపోవడంతో రెండు పార్టీలు వేరువేరుగా తమ అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నాయి. అక్టోబర్ 5న రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు గురువారంలోగా...
ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఏ క్రీడాకారుడైనా కష్టాలను అధిగమించాల్సిందే. కానీ, జీవితమే కష్టతరమై, అడుగడుగునా అవరోధాలు ఎదురైనా, ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకుంటారు పారా అథ్లెట్లు...
నేను ప్రచురించిన, నా పేరుతో వచ్చిన మొదటి పుస్తకం, సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ‘అతడు – ఆమె: మనం’ అనే సాహిత్య విమర్శ పుస్తకం. ఆ పుస్తక రచన, ప్రచురణ అన్నీ ఆ రోజుల్లో అనుకోకుండా జరిగి పోయాయి. ఆ పుస్తకం 1983లో ప్రచురించాను. 1981, 82 సంవత్సరాలలో ఆంధ్రజ్యోతిలో ఉప్పల
మీరు నిర్వహించే ద్వైమాసిక కవిత్వ పత్రిక ‘కవిసంధ్య’ యాభై సంచికల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ పత్రిక పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
ఆఖరి కన్నీటిబొట్టుని ఆనుకుని ఓ ధైర్యవచనం ఉండే ఉంటుంది దుఃఖాన్ని చెరిపేస్తూ, సాంత్వనగా చెప్పడానికేమీ లేదనుకున్నపుడు
మహాస్వప్న తెలుగు కవిత్వం పైన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. దిగంబర కవిత్వ సంకలనాలలో అతను రాసిన కవితలు ఆరంటే ఆరే! ఆ ఆరు కవితలతోనే కవిగా చిరస్థాయి నందుకున్నాడు. ఒక లేబిల్కో బ్రాండ్‌కో కట్టుబడే కవిత్వం కాదు అతడి కవిత్వం. మహాస్వప్నని ఏ ఇతర కవి తోనూ పోల్చలేం.
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం నాడు జరిగిన ‘ఎన్కౌంటర్’లో ఒక అగ్రనేతతో సహా తొమ్మిదిమంది మావోయిస్టులు చనిపోయారు. దీనితో ఆ రాష్ట్రంలో ఈ సంవత్సరారంభం నుంచి జరుగుతున్న భద్రతాదళాల చర్యల్లో...
ఇజ్రాయెల్‌లో సోమవారం దేశవ్యాప్త సమ్మె జరిగింది. ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ గాజా యుద్ధం మొదలుపెట్టిన తరువాత ఇంతటి విస్తృతస్థాయి సమ్మె జరగడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్తాడ్రట్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది...