Home » Editorial » Sampadakeeyam
గాజా సంక్షోభం విషయంలో ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేననీ, అక్కడి దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఊరుకోలేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఓ కఠినమైన, తీవ్రమైన ప్రసంగం చేసిన తరువాత,
విశ్వ క్రీడా సంరంభానికి వేళ అయింది. పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. 1896లో ఫ్రాన్స్‌కు చెందిన పియరీ డీ కోబర్టిన్ కృషితో ఏథెన్స్ వేదికగా మొదలైన ఆధునిక ఒలింపిక్స్...
పదిరోజులపాటు తీవ్ర హింసనీ, రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. మళ్ళీ అగ్గిరాజుకుంటుందో, ప్రశాంతతనెలకొంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. అలాగే, బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మనుగడ, ప్రయోజనాలకు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి జోబైడెన్ నిష్ర్కమణ ఆయన పార్టీనేతల, సభ్యుల ఒత్తిడిమేరకు జరిగిపోయింది. బైడెన్ అడ్డంకి తొలగిపోతే, మరింత సమర్థవంతమైన నాయకత్వంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఢీకొనగలమని...
దేశ ఆర్థిక వ్యవస్థ సదా అభివృద్ధిదాయకంగా ఉండాలని కోరుకోనివారు ఎవరు ఉంటారు? సామాన్యుల శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్న వ్యక్తిగా కేంద్ర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టే తరుణంలో సంబంధిత
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలన్న ధ్యాసే తప్ప గత పదేళ్లలో చేసిన తప్పులను గ్రహించి సరైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలన్న సోయి లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగే ‘దొంగ దొంగ’ అని అరిచినట్టు
జాతి మనుగడకు జవం, జీవం నింపాలని తనవంతు సంపూర్ణ కృషి నిరంతరాయంగా నిర్వహించి నిష్క్రమించిన పురోగమనాభిలాషి ముత్తులక్ష్మి రెడ్డి. ‘గుంపుకి పరిమితమైతే మహిళ అక్కడే నిలబడిపోతుంది; ఒంటిగానైనా సరే ముందుకెళ్ళే స్త్రీ ఇతరులకు దుస్సాధ్యమైన మజిలీలు చూస్తుంది’ అని
ఒక దేశ జీడీపీ పెరిగినంత మాత్రాన అక్కడి పేదరికం, నిరుద్యోగం తొలగిపోయి ఆ దేశం సమగ్రాభివృద్ధి చెందినట్టు భావించకూడదు. పెరిగిన అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు,
అమెరికా అధ్యక్ష ఎన్నికలబరినుంచి జోబైడెన్ తప్పుకోబోతున్నారని, సదరు నిష్క్రమణ ఉన్నతంగా, గౌరవంగా ఉండేందుకు ఏమిచేయాలన్న వ్యూహరచన ప్రస్తుతం సాగుతోందని వార్తలు వస్తున్నాయి.