Home » Editorial » Sampadakeeyam
ఈ మధ్య చాలామంది గొప్ప తెలుగువారు చనిపోయారు. వారంతా ప్రజల హృదయాలలో జీవిస్తున్నవారే. రచయితలు, భాషావేత్తలు, నృత్య గురువులు, చిత్రకారులు, రాజకీయ నాయకులు... ఇలా వీరంతా సమాజాన్ని ప్రేమించినవారు,
డెబ్బైరెండువేల కోట్ల రూపాయల ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’ మళ్ళీ చర్చలోకి వచ్చింది. మాజీ పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్‌కీ, ప్రస్తుత మంత్రి భూపేందర్ యాదవ్‌కూ మధ్య ఇటీవల రేగిన వాగ్వాదం పర్యావరణ ప్రేమికులకు మరోమారు ఈ ప్రాజెక్టుమీద తమ భయాలు, అభ్యంతరాలు పంచుకోవడానికి
రాజకీయ సిద్ధాంతం ఏమిటి? ఎవరు రాజకీయ తాత్త్వికుడు? రాజకీయ చింతన మరణించిందని ఎవరైనా ఒకరు ఎలా తీర్మానిస్తారు? ఇవీ, ఇంకా ఇతర ఆసక్తిదాయకమైన ప్రశ్నలను, నా ‘చింతనాత్మక రాజకీయాలు యేవీ?’ (ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19) అన్న వ్యాసానికి ప్రతిస్పందిస్తూ పలువురు నాకు గుప్పించారు. వ్యాసాలు, సామాజిక మాధ్యమాల పోస్టులు, వ్యక్తిగతమైన లేఖలు,
రాజకీయాల్లో రణ నినాదాలు, ఆర్భాట ప్రకటనలు, శుష్క వాగ్దానాలు మాత్రమే కాదు.. అర్థవంతమైన మౌనాలు ఉంటాయి. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా ఒక దానిపై అర్థవంతమైన మౌనం ప్రస్తుతం రాజ్యమేలుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పుని
వయనాడ్ ఒక ప్రదేశం మాత్రమే కాదు. పర్యావరణ దుర్ఘటనలకు అదొక ప్రతీక. అటువంటి విపత్తులు మరెన్నో సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకూ వయనాడ్ ఒక తాజా ప్రతీక. సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్‌లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన
యూపీఏ హయాంలో ఆరంభమైన ఓ బృహత్తర కార్యక్రమానికి జన్‌ధన్ యోజనగా నరేంద్రమోదీ పేరుమార్చారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం గురువారం వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌లో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్వో)కు చెందిన సాయుధులు ఇటీవల మరోమారు తమ ప్రతాపం చూపారు. బలూచిస్థాన్ ప్రావిన్సులోని పలుప్రాంతాల్లో...
ఎడతెరిపిలేని వర్షాలతో బంగ్లాదేశ్‌లోని పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మరణాల సంఖ్య పాతికవరకూ ఉన్నప్పటికీ, అరవైలక్షలమంది ప్రజల జీవితాలను ఈ వరదలు ప్రభావితం చేశాయి...
పశ్చిమాసియాలో వేడెక్కిన పరిస్థితులను చూస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మూడో ప్రపంచయుద్ధం తప్పదనిపిస్తోందట. క్షిపణులతో దాడులు చేసుకుంటున్న దేశాలతో చర్చలు జరపాల్సిన కమలాహారిస్....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన మొదటి హయాంలోనూ, ఆ తరువాత కూడా విశ్వ–గురుగా భారత్ ప్రభవించనున్నదని ప్రభుత్వ మద్దతుదారులు పెద్ద ఎత్తున పదే పదే ప్రకటిస్తుండేవారు.