Home » Editorial » Sampadakeeyam
ఈ ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి దేశప్రజల నుద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. ఇది ఒక విధంగా రికార్డే. అయితే అందులో విశిష్టత ఏమీ లేదనుకోండి.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన సంతకాన్ని చేసిన కవి, విమర్శకుడు, పరిశోధకుడు, అధ్యాపకుడు సీతారాం. బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఈ అరుదైన సాహితీ శిఖరం అలుపెరుగని
కోల్‌కత్తాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో డ్యూటీలో ఉన్న వైద్యురాలి హత్యోదంతంపై సుప్రీంకోర్టు తనకు తానే సుమోటోగా స్పందించడం, వైద్యుల రక్షణాంశంపై
గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యాలో పర్యటించి ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను గాఢంగా ఆలిగనం చేసుకున్నారు. ఆరువారాల
వికసిత్ భారత్! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలోని ప్రధాన అంశాన్ని, స్వాతంత్ర్య శతాబ్ది (1947) భారత్ గురించిన ఆయన దార్శనికతను ఆ ఒక్కమాటలో సంక్షేపించి
తెలంగాణ ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్యలు ఏమిటి అని ప్రశ్నించుకుంటే మొదటి ఐదింట్లో ఖచ్చితంగా కోతులు, కుక్కల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల ప్రస్తావన వస్తుంది. సమస్య తీవ్రతను గుర్తెరిగి నేను
‘‘ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలి.
భూమి, చంద్రుల సామీప్యతను గణించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై నెలను చంద్రయాన్–3కు అనుకూలం అని ఎంచుకున్నది. 2023 జూలై 14న శ్రీహరికోట సతీష్‌ధావన్ అంతరిక్ష
బంగ్లాదేశ్ పరిణామాల తరువాత, మాల్దీవులూ మారిపోయాక, శ్రీలంక అయినా అక్కడి ఎన్నికల అనంతరం మనవైపు ఉంటుందా? వచ్చేనెల 21న అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజేతను బట్టి ఆ
ఓటమితో ఉన్న సమస్య ఏమిటంటే, అందులో జరిగే నష్టం కంటె అవమానం ఎక్కువ బాధిస్తుంది. ఓడిపోయినవారు తొందరగా సమాధానపడలేరు. నవీన్ పట్నాయక్ లాంటి గంభీరులు అరుదు. తమ తప్పేమీ