Home » Health
గుండెపోటు వచ్చిన తరువాత ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే..
బబుల్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు బోర్ కొట్టిందని, మరికొందరు మౌత్ ఫ్రెషన్నర్గా వాడుతుంటారు. అయితే, రోజూ బబుల్ గమ్ నమిలే వారు పలు విషయాలపై దృష్టిపెట్టాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మహిళల కంటే పురుషులకే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, హర్మోన్స్లో తేడాలు, శారీరకపరమైన ఇతర కారణాల రీత్యా పురుషులకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
సాధారణంగా డ్రైఫ్రూట్స్ అని పిలిచే వాటిల్లోనే బాదం, ఆక్రోట్, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలను చేరుస్తాం. నిజానికి డ్రైఫ్రూట్స్ అంటే కేవలం ఎండబెట్టిన పండ్లు మాత్రమే. ఎండు ద్రాక్ష, ఎండిన అంజీర పండ్లు, ఎండిన ఆల్బక్రా పండు, ఎండు ఖర్జూరం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తితే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పేగుల్లో వచ్చే ఇబ్బందులపై అవగాహన పెంచుకుని, అవి తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.
వేపాకులు చేదుగా ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉసిరికాయను తిని దాని విత్తనాలు పడేస్తుంటారు. కానీ ఈ విత్తనాలు తింటే..
బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. కొందరికి బీట్ రూట్ తినడం హాని చేస్తుంది.
జీర్ణక్రియలో భాగంగా ఆహారం, నీటిని శరీరం శోషించుకుంటుంది. మిగిలిన వ్యర్థాలు, అధిక నీరు మూత్రపిండాలకు చేరుకోగా, వాటిని ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో కిడ్నీలు బయటకు పంపుతాయి. అలా వచ్చే మూత్రం అసాధారణమైన వాసన వస్తే మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులు చెప్తున్నారు.
దగ్గు, జలుబు సమస్య వస్తే చాలారోజులు వేధిస్తాయి. వీటినుండి వేగంగా కోలుకోవాలంటే ఈ డ్రింక్ భలే సహాయపడుతుంది.