Home » Sports
Cricket News: క్రికెట్ నుంచి అతడు రిటైరై చాలా కాలం అవుతోంది. కానీ స్టన్నింగ్ బాడీతో పిచ్చెక్కిస్తున్నాడు. ఎవరా బ్యాటింగ్ రాక్షసుడు అనేది ఇప్పుడు చూద్దాం..
చెస్ బోర్డుకు ఇవతల 18 ఏళ్ల యువకెరటం... అవతల ఆటలో తలపండిన 32 ఏళ్ల లిరెన్. గెలుపు నీదా? నాదా? అన్నట్లుగా 14 రౌండ్లలో సాగిన ఆటలో లిరెన్ (చైనా) చేసిన చిన్న తప్పిదాన్ని ఆ కుర్రాడు తనకు అనుకూలంగా మల్చుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీ్‌సలో కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్‌కు వేళవుతోంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీ్‌సలో భారత్-ఆస్ట్రేలియా ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఈనెల 26న
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు జమ
ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు బెంగళూరు నగరపాలక సంస్థ (బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. చిన్నస్వామి స్టేడియం
జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో అఫ్ఘానిస్థాన్ 8 వికెట్లతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను అఫ్ఘాన్ 2-0తో దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది.
అవనీష్ (100) శతకంతో విజృంభించడంతో.. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బోణీ చేసింది. గ్రూప్-సిలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై
ఐపీఎల్లో అన్‌సోల్డ్‌గా మిగిలిన పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ (45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 నాటౌట్) లిస్ట్-ఎ క్రికెట్లో వేగవంత మైన
అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ వీడ్కోలు పలకడంపై అతడి భార్య ప్రీతి భావోద్వేగంతో స్పందించింది. ‘గత రెండు రోజులుగా ఏమీ అర్థం
ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ టాప్-2 అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకొంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 33-31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై