Home » Amit Shah
తెలంగాణ మాజీ గవర్నర్(Telangana Ex Governor).. తమిళనాడు(Tamil Nadu) బీజేపీ(BJP) నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌కు(Tamilisai Soundararajan) కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వార్నింగ్ ఇచ్చారా? తమిళనాట బీజేపీలో అంతర్గత కుమ్ములాట విషయంలో
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై జరిగిన ఒక ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళిసై
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు.. అదే వేదికపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులైన అమిత్ షా, జేపీ నడ్డా...
ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవ సందడి నెలకొంది. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యుల్లో పలువురు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.
ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.
మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర హోం మంత్రిగా రెండోసారి అమిత్‌షా మంగళవారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి ఆయన హోం మంత్రిగా ఉన్నారు. తిరిగి మోదీ 3.0 ప్రభుత్వంలోనూ అదే శాఖలో ఆయన కొనసాగుతున్నారు.