Home » Businesss
ఆర్థిక విషయాలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్(pan card) ఒకటి. ఇది లేకుండా, ఒక వ్యక్తి ఎలాంటి బ్యాంకు లావాదేవీలు, రుణ దరఖాస్తు, ఆన్లైన్ చెల్లింపు, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సహా అనేక విషయాల్లో లావాదేవీలు చేయలేరు. కానీ చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను పొందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అలా తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏదైనా ఫైన్ ఉంటుందా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
నేడు( మే 8న) దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల నాటికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 73,225 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 71 పాయింట్లు పతనమై 22,231 వద్ద ప్రారంభమైంది.
ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తోంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను కర్కశంగా తొలగించింది.
ఇల్లు కొనడం(House Buying) ప్రతి ఒక్కరి కల, కానీ ఇల్లు కొనడం అంత ఈజీ అయితే కాదు. మధ్యతరగతి వ్యక్తులు అనేక విధాలుగా పొదుపు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు(precautions) తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
మళ్లీ ఐపీఓల వారం(IPOs Week) వచ్చేసింది. కానీ ఈసారి మాత్రం వస్తున్న ఐపీఓల విలువ ఏకంగా 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. అయితే ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్(stock market) లో 3 పెద్ద IPOలు రాబోతున్నాయి. ఈ IPOల ప్రారంభోత్సవం మే 6 నుంచి 10వ తేదీ మధ్య ఉంటుంది. వాటి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఏ వ్యాపారమైనా కూడా మీరు అనుకున్న ప్లాన్ అమలు చేసి కొన్ని రోజులు ఓపిక పడితే చాలు లాభాలు తప్పక వస్తాయి. అంతేకానీ వ్యాపారం ప్రారంభించిన కొన్ని రోజులకే లాభాలు రావడం లేదని నిరాశ చెందకూడదు. అయితే అన్ని సీజన్లలో చేసుకునే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా దాదాపు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో రుణాలు తీసుకుంటారు. అయితే లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ మరేదైనా లోన్ తీసుకోవాలంటే కస్టమర్లు మంచి CIBIL స్కోర్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ CIBIL స్కోర్ 750 కంటే తక్కువ ఉంటే, మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW M4 కాంపిటీషన్ కూపేని విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు లుక్ చాలా దూకుడుగా కనిపిస్తుంది. రూ. 1.43 కోట్లకు కంపెనీ ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ లగ్జరీ కారు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అదానీ పోర్ట్స్(Adani Ports), స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) తన నాలుగో త్రైమాసిక FY24 ఫలితాలను మే 2న విడుదల చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం పెరిగి రూ.2,040 కోట్లకు చేరుకుంది.
అనేక మంది పెట్టుబడిదారులు IPOలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తితో ఉంటారు. కానీ వారి దగ్గర సమయానికి సరైన మొత్తంలో డబ్బు ఉండదు. దీంతో ఆయా IPOలను తీసుకోకుండానే ఉండిపోతారు. కానీ IPOలో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా బ్యాంకులు(banks) లేదా పైనాన్స్ సంస్థల(financial institutions) నుంచి రుణం తీసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.