Home » Car
దొంగల బారి నుంచి తమ నగదు, నగలు, వివిధ వస్తువులను కాపాడుకునేందుకు కొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వాహనాలు చోరీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ...
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రోత్సాహకాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తెలిపారు. వాయు కాలుష్యానికి భారతదేశం ప్రపంచ రాజధానిగా ఉందని, పెద్ద నగరాల్లో దీన్ని తగ్గించేందుకు ఈ-మొబిలిటీ చాలా మంచి మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆయన విడుదల చేశారు.
డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. కొందరైతే ప్రమాదమని తెలిసి కూడా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారి మరణానికి కూడా కారణమవుతుంటారు. అయితే...
ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.
ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జల్నాలో ఓ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ పోయించుకొని ఓ కారు రాంగ్ రూట్లో వస్తోంది. అదే సమయంలో వేగంగా వస్తోన్న కారు ఆ కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రయాణికుల్లా కారును ఆపి.. కత్తితో డ్రైవర్‌ను బెదిరించి కారు అపహరించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. అయితే బాధితుడు వెంటనే తేరుకొని పోలీసులు సమచారమివ్వగా.. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.