Home » Damodara Rajanarasimha
అత్యవసర ఔషధాల జాబితా మాదిరిగానే ఆస్పత్రుల్లో వినియోగించే అత్యవసర పరికరాల జాబితాను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం స్పష్టం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విగ్రహ ఆవిష్కరణ పండుగ.. ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు.
అన్ని రకాల అభివృద్ధి పనులతో త్వరలో కొడంగల్ రూపు రేఖలు మారనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర అన్నారు. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మహర్దశ పట్టిందన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 213 అంబులెన్స్‌లను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటితో కలిపి మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 1003కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
పది నెలల వ్యవధిలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రుణమాఫీలో తెలంగాణ రికార్డ్ సాధించిందని అన్నారు. 11 నెలల పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.
సర్కారీ వైద్యంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. అనారోగ్యం బారిన పడిన ప్రజలు అప్పులపాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.
ఇక నుంచి పెట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇన్ఫెర్టిలిటీ(సంతాన సాఫల్య) సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. వచ్చే మంత్రి మండలి సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.