• Home » Earthquake

Earthquake

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

నేడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భయంతో ఒక్క క్షణం అక్కడి ప్రజల గుండె ఆగిపోయింది. అందుకు కారణం.. బుధవారం ఉదయం అక్కడ సంభవించిన భూప్రకంపనలు. అసలేం జరిగిందంటే..

Elephants Viral Video: భయానక భూకంపం.. భయంతో ఏనుగుల పరుగులు

Elephants Viral Video: భయానక భూకంపం.. భయంతో ఏనుగుల పరుగులు

Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Earthquake: మయన్మార్‎లో మళ్లీ భూకంపం.. మరోసారి ఎప్పుడంటే

Earthquake: మయన్మార్‎లో మళ్లీ భూకంపం.. మరోసారి ఎప్పుడంటే

మయన్మార్‌లో ఆదివారం ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం (EMSC) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దేశాన్ని 5.6 తీవ్రతతో భూకంపం తాకింది.

Earthquakes: భూకంపాలకు హైదరాబాద్ సేఫేనా..

Earthquakes: భూకంపాలకు హైదరాబాద్ సేఫేనా..

వరుసగా ఏర్పడుతున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సురక్షితమనేది తొలస్తున్న ప్రశ్న. భూకంపాలకు దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్. భూకంప తీవ్రత రెండు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైన భూకంపనాలు జరుగుతున్నాయి. జపాన్ లో గత 24 గంటల్లో 4సార్లు భూమి కంపించగా, తాజాగా ఈ ఉదయం ఇరాన్ లో ప్రకంపనలు సంభవించాయి.

Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

Earthquake: నేపాల్‌లో భూకంపం..ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు

భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో సాయంత్ర 7.52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.

Myanmar Earthquake: మయన్మార్‌లో అద్భుతం..భూకంపం జరిగిన 5 రోజులకు..శిథిలాల నుంచి సజీవంగా..

Myanmar Earthquake: మయన్మార్‌లో అద్భుతం..భూకంపం జరిగిన 5 రోజులకు..శిథిలాల నుంచి సజీవంగా..

Myanmar Earthquake: ఐదు రోజుల క్రితం మయన్మార్‌ను తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భయంకర ప్రకృతి విపత్తు ధాటికి వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. తాజాగా ఏ ఉపాధ్యాయుడిని రెస్క్యూ అధికారులు శిథిలాల నుంచి సురక్షితంగా బయటికి తీశారు. అతడ 5 రోజుల నుంచి..

Japan: జపాన్‌కు మెగాక్వేక్ సూచన.. ఇక వినాశనమే..

Japan: జపాన్‌కు మెగాక్వేక్ సూచన.. ఇక వినాశనమే..

Japan: రెండు భూకంపాల దెబ్బకే మయన్మార్‌ అతాలాకుతలం అయింది. అలాంటిది జపాన్ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది. మెగాక్వేక్ వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మెగాక్వేక్ కారణంగా 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.

Myanmar Crisis Deepens: మయన్మార్‌పై మరో పిడుగు

Myanmar Crisis Deepens: మయన్మార్‌పై మరో పిడుగు

భూకంపం వల్ల మయన్మార్‌ బాధితుల పరిస్థితి చాలా గోరైంది. ఇప్పుడు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, సహాయక చర్యలకు మిలటరీ అడ్డంకులు ఇబ్బందులు కలుగుతున్నాయి

Myanmar earthquake: ఛీ అందరూ భయంతో చస్తుంటే.. ఎంతకు తెగించార్రా..

Myanmar earthquake: ఛీ అందరూ భయంతో చస్తుంటే.. ఎంతకు తెగించార్రా..

మయన్మార్‌లో వచ్చిన భూకంపాల కారణంగా బ్యాంకాక్‌లో భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. వాటిలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి