• Home » Elon Musk

Elon Musk

Musk Sells X to XAI for $33B: ఎక్స్‌ను ఎక్స్‌ఏఐకు అమ్మిన మస్క్‌

Musk Sells X to XAI for $33B: ఎక్స్‌ను ఎక్స్‌ఏఐకు అమ్మిన మస్క్‌

ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌ను 33 బిలియన్ డాలర్లకు కృత్రిమమేధ సంస్థ ఎక్స్‌ఏఐకి విక్రయించారు. ఈ డీల్‌తో ఎక్స్‌ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా పెరిగింది

Musk to Quit Doge: ట్రంప్ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పనున్న ఎలాన్ మస్క్?

Musk to Quit Doge: ట్రంప్ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పనున్న ఎలాన్ మస్క్?

అమెరికా ప్రభుత్వ వృథా ఖర్చులకు కళ్లెం వేశాక తన పని ముగిసినట్టే అని మస్క్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

Grok 3: గ్రోక్ 3లో దిమ్మతిరిగిపోయే ఎడిటింగ్ ఫీచర్.. జెట్ స్పీడ్‌తో ఫొటోని ఇలా..

Grok 3: గ్రోక్ 3లో దిమ్మతిరిగిపోయే ఎడిటింగ్ ఫీచర్.. జెట్ స్పీడ్‌తో ఫొటోని ఇలా..

Grok 3: విడుదలైన నాటి నుంచే ఏఐ పవర్ ఏంటో చూపిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న గ్రోక్ 3లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీని పనితీరును చూసిన ఎవరైనా అద్భుతం అనకుండా ఉండలేరు. అదేంటంటే..

Elon Musk: గ్రోక్ హిందీ తిట్ల వివాదంపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. నెటిజన్ల విమర్శలు

Elon Musk: గ్రోక్ హిందీ తిట్ల వివాదంపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. నెటిజన్ల విమర్శలు

ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన AI చాట్‌బాట్, గ్రోక్ ప్రస్తుతం ఇండియాలో చర్చనీయాంశంగా మారింది. పలు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన క్రమంలోనే, మస్క్ రియాక్షన్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Twitter bird logo: ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో వేలం వేసిన ఎక్స్.. ఎంత ధరకు అమ్ముడుపోయిందంటే..

Twitter bird logo: ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో వేలం వేసిన ఎక్స్.. ఎంత ధరకు అమ్ముడుపోయిందంటే..

Twitter bird logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది. ఆక్షన్‌లో ఈ నీలి పక్షి ఎంత ధర పలికిందంటే..

Twitter Icon Bird Sale: పాత ట్విట్టర్ పిట్ట ఎంత ధర పలికిందంటే

Twitter Icon Bird Sale: పాత ట్విట్టర్ పిట్ట ఎంత ధర పలికిందంటే

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ 'పిట్ట' మనందరికీ తెలిసిందేకదా.. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో అయిన ఈ ఐకానిక్ బ్లూ బర్డ్‌ వేలం వేశారు. వేలంలో ఈ బుల్లి పిట్ట 35 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. 'ఆర్‌ఆర్‌ ఆక్షన్‌' అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో ఈ ధర వచ్చింది.

Grok AI: గ్రోక్ ఏఐతో మామూలుగా ఉండదు.. తాట తీస్తుంది..

Grok AI: గ్రోక్ ఏఐతో మామూలుగా ఉండదు.. తాట తీస్తుంది..

ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన సూపర్ హిట్ సినిమా ఉపేంద్ర చూసే ఉంటారు. అందులో హీరో నేను ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాడు. ఇప్పుడు గ్రోక్ కూడా అలాగే కనిపిస్తోంది.

Tesla Cars: మంటల్లో టెస్లా కార్లు.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం

Tesla Cars: మంటల్లో టెస్లా కార్లు.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం

మంటల్లో టెస్లా కార్లు కాలిపోవటం చూసి ఎలాన్ మస్క్ గుండె పగిలింది. ఈ సంఘటనపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. తన కార్లను తగలబెట్టడం టెర్రరిజం అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Elon Musk: నా ఆఫర్‌ను తిరస్కరించారు.. సునీత రిటర్న్ జర్నీపై మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk: నా ఆఫర్‌ను తిరస్కరించారు.. సునీత రిటర్న్ జర్నీపై మస్క్ కీలక వ్యాఖ్యలు

వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు చేర్చిన నాసా, స్పేస్ ఎక్స్ బృందాలకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ధన్యవాదాలు తెలిపారు.

Satellite Internet : శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది.. డేటా స్పీడ్ ఎంత..

Satellite Internet : శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది.. డేటా స్పీడ్ ఎంత..

Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్‌తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్‌ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి