Home » Goldsilver Price
బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. ఈ సీజన్‌లో బంగారం ధర తగ్గితే బాగుండని అంతా అనుకుంటూ ఉంటారు.
సిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండగులు, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే రోజుకోసారి ధర మారుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు బంగారం ధరలో మారుతూ ఉంటుంది.
బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. శనివారం వరుసగా రెండో రోజు రూ.320 మేర గోల్డ్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300గా ఉండగ, 24 క్యారెట్ల ధర రూ.63,600 వద్ద ఉంది.
బంగారం, వెండి ధరలు మోత మోగిస్తున్నాయి. బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 63 వేలు దాటేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాస్త బంగారం, వెండి ధరలు తగ్గితే బాగుండని చూసే వారికి ఆందోళన రేకెత్తిస్తాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సహజమే కానీ ధరలు పెరిగితేనే ఇబ్బందికరంగా మారుతుంది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. ఈ వారంలో బంగారం ధర తగ్గడమే కానీ పెరగడమనేది లేదు. వారం ప్రారంభంలో కాస్త పెరిగినా కూడా ఆ మరుసటి రోజే పెరిగిన మందం తగ్గింది. ఇక ఆ తరువాత రోజు రూ.400 వరకూ తగ్గింది.
బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నిన్న అత్యంత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు మాత్రం స్థిరంగా ఉన్నాయి. నిజానికి బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి తగ్గినప్పుడో లేదంటే స్థిరంగా ఉన్నప్పుడో కొనుగోలు చేయాలి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. అది అసలు పరిగణలోకి తీసుకోగలిగినంత మేర అయితే లేదు కానీ పెరగకపోవడం మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. అయితే నేడు మాత్రం వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది కూడా కాస్త ఆనందించదగిన పరిణామమే. బంగారం, వెండి ధరలు పెరగకుండా ఉంటే చాలు వినియోగదారుడికి సంతోషించాల్సిన విషయం.
బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం.. మొన్న కాస్త పెరిగి.. నిన్న పెరిగిన మందం తగ్గిన బంగారం ధర ఇవాళైతే నిన్న తగ్గినదానికి డబుల్ తగ్గింది. కొనుగోలుదారులకు నిజంగా ఇది పండుగ లాంటి వార్తే. నేడు బంగారం ధర తులంపై రూ.440 మేర తగ్గింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిత్యం మార్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.