Home » High Court
ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.
పేరులో ఏముంది అని చాలా మంది అనుకుంటారు. కొన్నిసార్లు ఆ పేరే వివాదాలకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనే గత కొంతకాలంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం శిలిగుడి సఫారీ పార్క్‌లో ఉన్న రెండు సింహాల గురించే ఇదంతా.
హైకోర్టు జడ్జి జస్టిస్ సాంబశివరావు నాయుడు పదవీ విరమణ నేపథ్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు.
ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ ''ఉచితాల సంస్కృతి''ని తప్పుపట్టింది.
బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రె్‌సలోకి మారిన దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉందని తెలిపారు.
రాజీవ్‌రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ విషయంలో చట్టప్రకారం వ్యవహరించాలని హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది.
బాల్య వివాహాల నిషేధ చట్టం అన్ని మతాల వారికీ వర్తిస్తందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది.
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి లేఖ అధికారులను కదిలించింది. కొన్నాళ్లుగా సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చివరికి రాష్ట్ర హైకోర్టు(High Court) న్యాయమూర్తికి, గవర్నర్‌కు లేఖ రాస్తూ విన్నవించారు.
నకిలీ పురుగుమందులను అరికట్టకపోతే ప్రజారోగ్యానికి, పంట భూములకు తీవ్ర నష్టం జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నకిలీ పురుగుమందులను కట్టడి చేసేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.