• Home » IND vs AUS

IND vs AUS

Team India: టీమిండియా గేమ్ ఓవర్.. రాజు లేని రాజ్యం అయిపోయింది..

Team India: టీమిండియా గేమ్ ఓవర్.. రాజు లేని రాజ్యం అయిపోయింది..

IND vs AUS: ఏళ్ల పాటు జట్టుతో ట్రావెల్ అయ్యాడు. టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ఊహించని విజయాలు అందించాడు. ఏకంగా వరల్డ్ కప్ ట్రోఫీనే తీసుకొచ్చాడు. కానీ అతడికి ఆఖరుకు అవమానమే మిగిలింది. ఫామ్‌లో లేడని టీమ్ నుంచి డ్రాప్ చేసేశారు.

Rishabh Pant: సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్

Rishabh Pant: సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్

IND vs AUS: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. కనికరం లేకుండా కంగారూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టెస్టులను టీ20లుగా మార్చేసి.. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

Jasprit Bumrah: మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

Jasprit Bumrah: మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

IND vs AUS: టీమిండియా తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్ట్ రెండో రోజు హఠాత్తుగా బయటకు వెళ్లిపోయాడు. దీంతో అసలు పేసుగుర్రానికి ఏమైంది? అతడు మూడో రోజు ఆటకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

Rohit vs Gambhir: గంభీర్‌కు ఎందుకంత భయం.. రోహిత్ ఏం తప్పు చేశాడని..

Rohit vs Gambhir: గంభీర్‌కు ఎందుకంత భయం.. రోహిత్ ఏం తప్పు చేశాడని..

Rohit Sharma: ఎవరూ ఎక్కడా శాశ్వతం కాదు. ఇది క్రీడలకూ వర్తిస్తుంది. జట్టులో కొత్త రక్తం రావడం, పాత రక్తం బయటకు వెళ్లిపోవడం కామనే. అయితే ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. అంతేగానీ ఎన్నో సేవలు అందించిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా పంపించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.

Rohit Sharma: రోహిత్‌కు మరో షాక్.. బీజీటీకే అనుకుంటే చాంపియన్స్ ట్రోఫీలోనూ..

Rohit Sharma: రోహిత్‌కు మరో షాక్.. బీజీటీకే అనుకుంటే చాంపియన్స్ ట్రోఫీలోనూ..

Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టైమ్ బాగోలేదు. అతడు ఏం చేసినా అంతా రివర్స్ అవుతోంది. అటు కెప్టెన్సీ నిర్ణయాల నుంచి ఇటు బ్యాటింగ్ వరకు అతడు ఏం చేసినా ఫెయిల్యూరే పలకరిస్తోంది. దీంతో సిడ్నీ టెస్ట్ తుది జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు.

Sydney Test: మరీ ఇంత ఘోరమా.. టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Sydney Test: మరీ ఇంత ఘోరమా.. టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియాలోని ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కు లైఫ్ ఇచ్చి సపోర్ట్‌గా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో నుంచి తీసేశారు. సిడ్నీ టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటు దక్కలేదు.

Rishabh Pant: రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rishabh Pant: రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌లో బరిలోకి దిగలేదు. ముందు నుంచి అతడ్ని ఆడించరని వస్తున్న కథనాలు నిజమేనని టాస్ టైమ్‌లో తేలిపోయింది. అయితే రోహిత్‌ కావాలనే ఆడలేదా? లేదా అతడ్ని డ్రాప్ చేశారా? అనేది క్లారిటీ రాలేదు.

Rishabh Pant: గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..

Rishabh Pant: గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..

Sydney Test: ఏ రంగంలోనైనా విజయాలను బట్టే వాళ్లకు ఇచ్చే గౌరవం, గుర్తింపు ఆధారపడి ఉంటాయి. అందుకు క్రికెట్ మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అదే చెత్తాట కొనసాగిస్తే అమాంతం కింద పడేస్తారు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విషయంలో ఇదే జరుగుతోంది.

Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

Sydney Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అయితే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి అన్నట్లు భారత సీమర్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant: ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్.. ఏం గుండె సామి

Rishabh Pant: ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్.. ఏం గుండె సామి

IND vs AUS: క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా టెస్ట్ క్రికెట్‌‌ను ఎందుకు పిలుస్తారో ఇవాళ మరోసారి అందరికీ తెలిసొచ్చింది. టెక్నిక్, టాలెంట్‌తో పాటు గుండె ధైర్యం ఉంటే తప్ప సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడలేమనే విషయం స్పష్టమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి