Home » Instagram
ఒక్కోసారి ప్రయాణాలలో ఊహించని సంఘటనలు కొన్ని చోటుచేసుకుంటూ ఉంటాయి, ఈ మహిళకూ అలాంటి అనుభవమే ఎదురయ్యింది.
సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునేందుకు యువతీయువకులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. బైక్‌పై రొమాన్స్ చేస్తున్న యువ జంటలకు సంబంధించిన పలు వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్‌గా మారాయి.
అన్నదమ్ములకు తల్లితరువాత ఆడపిల్లే తల్లి అవుతుంది. అందరి గురించి బాధ్యతగా, ప్రేమగా ఉంటుంది. అవసరమైతే ప్రాణాలకైనా తెగిస్తుంది. ఇప్పుడీ సంఘటన అదే విషయాన్ని కళ్లకు కడుతోంది.
భూమి దున్ని పంటలు పండించే రైతే కదా అని ఇతన్ని తేలిగ్గా తీసిపారేయక్కర్లేదు. ఎందుకంటే తన అవసరానికి తగ్గట్టు రైతు కాస్తా శాస్త్రవేత్త రూపం దాల్చాడు. సాధారణ ట్రాక్టర్ ను ఇతను మార్చిన విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకపోతే చాలా పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ మనుషుల జీవితాలను చాలా స్మార్ట్‌గా మార్చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయినా స్మార్ట్ఫోన్లను వాడక తప్పని పరిస్థితి.
హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహ వేడుకల కాస్త సుదీర్ఘంగా సాగుతాయి. వధూవరుల దాంపత్య జీవితం సాఫీగా సాగాలని కోరుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న వధూవరులతో పెద్దలు తమ అనుభవాలను పంచుకుంటారు. పురోహితుడు నీతి కథలు చెబుతాడు.
వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా మరపురాని ఘట్టం. ముఖ్యంగా మహిళ పెళ్లితో వేరే ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఒకవైపు సంతోషంగానే ఉన్నా, మరోవైపు ఆమెకు ఉండాల్సిన భయాలు ఆమెకు ఉంటాయి. కాబోయే భర్త, అత్తింటి వారు ఎలా చూసుకుంటారో అనే అనుమానం ఉండనే ఉంటుంది.
సింహాలు, పులులు మొదలైన వన్య మృగాలను చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. వాటిని తలుచుకుంటే చాలా గుండె గుభేల్మంటుంది. వాటి గర్జన కూడా అతి భయంకరంగా ఉంటుంది. అలాంటిది సింహం అతి దగ్గరగా వచ్చి గాండ్రిస్తే ఎలా ఉంటుంది. ఓ గుడిలో పూజారికి అలాంటి అనుభవమే ఎదురైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చిత్రివిచిత్రమైన పనులు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలామంది అలాంటి విచిత్ర పనులు చేసే బాగా ఫేమస్ అవుతున్నారు కూడా! కానీ..
రోడ్డు మీద బైక్ జర్నీ చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఎవరో చేసిన తప్పు వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తుంది.