Home » Navy
చైనా మళ్లీ హిందూమహాసముద్ర ప్రాంతం(ఐఓఆర్)లోకి నిఘా నౌకలను పంపింది. భవిష్యత్తులో చైనా జలాంతర్గములు ఐఓఆర్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన కీలక సమాచారాన్ని ఈ నిఘా నౌకలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రేడార్ స్టేషన్ శంకుస్థాపన వాయిదా పడింది.
ఇండియన్ నావల్ యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర'లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని డాక్‌యార్డ్‌లో ఆదివారం సాయంత్రం డాక్‌యార్డ్‌లో 'రీఫిట్' పనులు చేస్తుండగా మంటలు చెలరేగి యుద్ధనౌక దెబ్బతింది. ఒక సైలర్ జాడ గల్లంతైంది.
పురుషుల ఆధిపత్యం కొనసాగే వాణిజ్య నౌకాయాన రంగంలో... తొలి భారతీయ మహిళా ఇటీఓ రొమీతా బుందేలా. ఈ ఘనత సాధించినా... ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు.
మనందరికీ ఇల్లే పదిలమైన ప్రదేశం. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యాల వల్ల సురక్షితమైన ఇల్లే ప్రమాదకరమైన ప్రదేశంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా క్రిమికీటకాలు, ఎలుక మందులు, ఇంటిని
భారత రక్షణశాఖ సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు గాను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.84,560 కోట్ల మూలధన సేకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది.
భారత్ నేవీ మరోసారి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. శత్రువైనా, మిత్రుడైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించాలనే ధర్మాన్ని నిర్వర్తించింది.
Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik
నగరంలోని ఆర్కే బీచ్‌లో నేవీ డే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ హాజరయ్యారు.