Home » Navya
కొన్ని సులువైన నియమాలను అనుసరిస్తూ నిండైన ఆరోగ్యాన్ని పొందే వీలుంది. అదెలాగంటే...
మాసిక ఒత్తిడి పలు రకాల రుగ్మతల రూపంలో శరీరాన్ని చిత్తు చేస్తుంది. కాబట్టి ఒత్తిడి మీద ఓ కన్నేసి ఉంచి, ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి.
హార్మోన్ల సమస్యలు మధ్యవయసులోనే మొదలవుతాయి! మిగతా వయసుల్లో తలెత్తే అవకాశమే లేదు.
‘‘చిన్నప్పుడు నితీష్ యానిమేషన్ వీడియోలు, సినిమాలు విపరీతంగా చూసేవాడు. ఆ సమయంలో ‘వీడు క్రికెట్ను సీరియ్సగా తీసుకొంటాడా’ అనే సందేహం కలిగేది.
కుటుంబ సభ్యుల బెదిరింపులు, ఊళ్లోవారి ఈసడింపులు... వేటికీ భయపడలేదు. బాగా చదువుకోవాలన్న తన కల...
బెండకాయలతో తయారుచేసిన రకరకాల కూరలు, వేపుళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
శిరోజాల సమస్యలను నివారించడంలో జోజోబా నూనె అద్భుతంగా పనిచేస్తుంది.
‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’... వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టమిది. మంగళసూత్రం... భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం క్రమక్రమంగా ఆధునికతను అద్దుకుంటోంది.
హీరోయిన్ అంటే కేవలం అందంగా ఉంటే చాలనుకొనే రోజులు పోయాయి. సోషల్ మీడియా యుగంలో అందంతో పాటు చదువు, వ్యక్తిత్వం లాంటి వాటిని కూడా ప్రేక్షకులు అంచనా వేసేస్తున్నారు.
అగ్రతారలు చిత్ర పరిశ్రమలో సంపాదించిన సొమ్మును తిరిగి అదే రంగంలో పెట్టుబడిగా పెట్టడం మొదటి నుంచీ ఉన్నదే.