Home » NRI Latest News
మెడ్వే- తానా న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ఉత్సాహభరితమైన, సంతోషకరమైన గణేష్ ఉత్సవాన్ని బోస్టన్లోని మెడ్వేలో వైభవంగా జరుపుకున్నారు.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియేషన్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, చట్టబద్ధ కార్యవర్గం కూడా సాఫీగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని సంఘం ప్రతినిధులు కొందరు తెలిపారు.
విదేశాలలో పని చేస్తున్న ప్రవాసీయుల కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకంలో సహజ మరణాలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రవాసీయుల ప్రతినిధుల బృందం ఒకటి కోరింది.
నార్త్ అమెరికా కమ్మ సంఘం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సీఎం వరద సహాయ నిధికి రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చింది.
లంబోదరశ్చ వికటో విఘ్న రాజః అని వినాయకుడ్ని షోడశ నామాల్తో కొలుస్తూ బహ్రెయిన్‌లో తెలుగు ప్రవాసీ కుటుంబాలు భక్తితో పరవశిస్తూ వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు.
ఐటీ సంస్థల సంఘం ఐటీ సర్వ్ అలయన్స్ వచ్చే నెల నిర్వహించనున్న వార్షిక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ సంఘం ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.
యూఏఈ అమ్నెస్టీ సద్వినియోగం చేసుకోని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి తిరిగి వెళ్ళే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని దుబాయిలోని ప్రవాస భారతీయ సంఘం ఐ.పి.యఫ్ తెలుగు చాప్టర్ కోరింది.
డెట్రాయిట్లో 2025, జూలైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్-2025కి రంగం సిద్ధమైంది. నోవీ సబర్బన్ షో ప్లేస్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేసినట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ (టి.ఏ)లో నలుగురు సభ్యులు అనువంశిక విధానాన్ని అడ్డదారిన ప్రవేశపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా సంఘంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది.
కృష్ణా జిల్లాకు చెందిన ఫ్లోరిడా ప్రవాసాంధ్రుడు గుత్తికొండ శ్ర్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయనిధికి రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు.