Home » Pat Cummins
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.
IPL 2024: ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
IPL Auction: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇంత ధర ఏ ఆటగాడు పలకలేదు.
ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.
వన్డే ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 15 మందినే తీసుకోవాలి. అయితే ఈ నిబంధన పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్(One Day Series) కోసం ఆస్ట్రేలియా(Australia) జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) తల్లి మారియా కమిన్స్(Mother Maria Cummins) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ..
భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో క్రికెట్ టెస్టు లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. అయితే ఇంతకు ముందు ఆడిన మూడు టెస్టు మ్యాచ్ లలో ఎవరు టాస్ గెలిచారో, ఫలితం ఎవరికీ వచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా భారత్(Team India)తో