Home » PM Modi
యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల వర్ధమాన దేశాలే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
యురేషియాతోపాటు పశ్చిమాసియాలో శాంతిసుస్థిరతను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు.. గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని ఆయన సందర్శించారు. ఆ క్రమంలో వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి ప్రధాని మోదీ కానుకగా అందజేశారన్నారు. శక్తి పీఠాల్లో ఒకటైన జేషోరేశ్వరి దేవాలయం.. సత్ఖిరాలోని ఈశ్వరీపూర్లో ఉంది.
గోసంరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తామని, గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠానికి చెందిన సద్గురు శంకరాచార్య స్వామి శ్రీఅవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. ‘
21వ శతాబ్దం ఆసియా శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ గురువారం లావోస్ చేరుకున్నారు.
YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె.. అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ విద్వేష రాజకీయం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కులాల పేరిట హిందువులను విభజించాలని చూస్తోందని, ఇందుకోసం విషం చిమ్ముతోందన్నారు. ముస్లింలను
దసరా పండుగ వేళ దేశంలోని కోట్లాది మంది పేదలకు మేలు చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కుల, మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు.
స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.