Home » Puttaparthy
పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయి. గురువారం రెండోరోజు హిందీ పరీక్ష జ రిగింది. పెనుకొండలో పలు పరీక్ష కేంద్రాలను సబ్కలెక్టర్ కార్తీక్, డీ ఈఓ మీనాక్షి, తహసీల్దార్ భాగ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీలు చేశా రు.
స్థానిక బాలికల ఉన్నత పా ఠశాలలో సోమవారం ప్రా రంభమైన ఇంటర్ ఓపెన పరీక్షలకు హాజరైన అభ్యర్థి ని హాల్టికెట్లో అడ్రస్ ఒ కరిది.. ఫొటో సంతకం మ రొకరిది ఉండటంతో పరీక్షల కు అనుమతించలేదు.
పదో తరగతి పరీక్షలు సోమవారం మొదటిరోజు జిల్లావ్యాప్తంగా సజావుగా జరిగాయి. ఉదయం 8.45 గంటల కే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
పట్టణంలో రెవెన్యూ పాలన గాడితప్పింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప లు ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. డిజిటల్ సంతకాల కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
పుట్టపర్తి అల్లర్ల ఘటనపై పోలీసుల యాక్షన్లో దిగారు.
వ్యాధులబారిన పడి మృత్యువాత పడ్డ పాడి పశువులకు మూడేళ్లుగా బీమా సౌకర్యం కల్పించలేదు. దీంతో మం డలంలోని బాధిత పాడి రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా రు.
వివిధ కార్మాగారాలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈఎ్సఐ ఆసుపత్రిని పట్టణంలో ఏర్పాటు చేసింది. ఇటీవల కార్మికులకు ఈ ఆసుపత్రిలో ఎటువంటి వైద్యం అందడంలేదని ఆవేదన చెందుతున్నా రు.
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో బల్లలు, విద్యుత సరఫరా, ఫ్యానలు, బల్బులు, నీటి క్యాన్లు, ప్రథమ చికిత్స శిబిరం తదితర మౌళిక సదుపాయాలను కల్పించారు.
విద్యుత కోతలు మార్చి నెల ప్రారం భం నుంచే మొదలయ్యాయి. అధికారులు మాత్రం కోతలు లేవంటూనే... ప్రతిరోజూ గంట, ఒకటిన్నర గంట పాటు కోతలు విధిస్తున్నారు.
మండలంలోని జూలుకుంట గ్రామానికి చెం దిన అధికార వైసీపీ నాయకుడు సంజీవరాయుడు కర్ణాటక మద్యం విక్రయిస్తూ శనివారం పోలీసులకు పట్టుబడ్డాడు.