Home » Raghu Rama Krishnam Raju
ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు చూస్తారన్నారు. మూడు పార్టీలు ఇక్కడ.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో అని.. ఒక విధ్వంసకారుడని పేర్కొన్నారు.
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు..
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు వీర పేరంటాలమ్మ వారిని ఎంపీ రఘురామ(Rahu rama Krishna Raju) ఆదివారం దర్శించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్‌కల్యాణ్‌ను కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) చేరారు. శుక్రవారం నాడు పాలకొల్లులో జరిగిన ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో ఎంపీ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుదని తెలిపారు.
Andhra Pradesh: ఎంపీ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) మరికాసేపట్లో టీడీపీలో(TDP) చేరనున్నారు. నల్లజర్లలో చంద్రబాబును(Chandrababu) కలిసి.. పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజు భీమవరం(Bhimavaram) నుంచి నల్లజర్ల బయలుదేరారు.
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..
ఈ ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా కె. రఘురామకృష్ణరాజుకు సీటు కేటాయించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోన్నట్లు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. అందుకోసం అటు బీజేపీ, ఇటు టీడీపీ, మరోవైపు జనసేన చర్చకు తెర తీసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గల సీబీఐ కోర్టులో అన్నీ కేసులకు సంబంధించి 3 వేల వాయిదాలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ అంశానికి సంబంధించి తాను రెండు పిటిషన్లు దాఖలు చేశానని గురువారం నాడు భీమవరంలో రఘురామ వివరించారు.
Narasapuram MP Candidate: నరసాపురం నుంచి కూటమి తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ వర్మ..? రఘురామకృష్ణం రాజును ఎందుకు కూటమి వద్దనుకుంది..? తెరవెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..