Raghurama: పాస్టర్ ప్రవీణ్ మృతిపై రఘురామ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Apr 01 , 2025 | 07:09 PM
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృషంరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రమాదంలో మరణిస్తే వేరే మతం వారు చేసినట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
అమరావతి: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృషంరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రమాదంలో మరణిస్తే వేరే మతం వారు చేసినట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని రఘురామ అన్నారు.
ప్రవీణ్ బైక్ ప్రమాదానికి గురికావడం, హైడ్‌లైట్ పగలడం, ఆ తర్వాత బైక్‌పై వెళ్లడం అన్ని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని రఘురామ అన్నారు. శాంతి పేరుతో అశాంతి రగల్చడం బాధకరమని తెలిపారు. ఈ అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకోవడం నీచ సంస్కృతికి నిదర్శనమని రఘురామ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News
Updated at - Apr 01 , 2025 | 07:30 PM