Home » Rohit Sharma
వచ్చే నెలలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ ఉండడం ఎంతో కీలకమని, అతడు తెలివైన కెప్టెన్ అని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసించాడు. యువరాజ్, రోహిత్ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ ఆడారు.
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు?
అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్‌కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్‌కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్‌లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి సమానంగా ఐదు టైటిళ్లను...
ICC T20 World Cup Team: ఐసీసీ(ICC) మెన్ టీ20 ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ(BCCI). హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడనున్న ప్లేయర్స్ వీరే..
ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం జట్టుని ప్రకటించే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎవరెవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. క్రీడాభిమానులకే కాదు, ఆటగాళ్లు సైతం జట్టులో తమ చోటు ఉంటుందా? ఉండదా? అని ఉత్సుకతతో..