Home » Sports
బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్ (ఏసీయూ) చీఫ్గా రిటైర్డ్ ఐపీఎస్ శరద్ కుమార్ నియమితులయ్యారు.
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్కు గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో పరాజయం ఎదురైంది.
స్పిన్నర్లు షామ్స్ ములానీ, తనుష్ కోటియన్ తిప్పేయడంతో ముంబైతో ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది.
భారత టెన్నిస్ డబుల్స్ వెటరన్ స్టార్ రోహన్ బోపన్న షాంఘై మాస్టర్స్ టోర్నమెంట్లో ముందంజ వేశాడు.
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించనుంది. పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్న పురుషులు, మహిళల హాకీ లీగ్ వచ్చే డిసెంబరు 28న ప్రారంభం కానుంది.
రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు శుక్రవారం శ్రీసాయి కృష్ణ డిగ్రీ కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా అదనపు ఎస్పీ కె.ప్రకాశ బాబు అన్నారు.
Cricket Records: క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనైనా నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్లో 6 బంతులు ఉంటాయి. ఒక్కో బంతికి గరిష్టంగా సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఓవర్లో గరిష్టంగా ఆరు బంతులకు 6 సిక్సులు కొట్టొచ్చు. కానీ, ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన రికార్డును భారత బ్యాట్స్మెన్ సృష్టించాడు.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ పీటీ ఉష, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల మధ్య నడుస్తున్న యుద్ధం కొత్త మలుపు తీసుకుంది.
తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నీలో కాంస్య పతకం సాధించింది.