Share News

కతార్‌ జీపీ విజేత వెర్‌స్టాపెన్‌

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:15 AM

కతార్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను రెడ్‌బుల్స్‌ ఎఫ్‌-1 డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ సొంతం చేసుకొన్నాడు.

కతార్‌ జీపీ విజేత వెర్‌స్టాపెన్‌

లుసాలి (కతార్‌): కతార్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను రెడ్‌బుల్స్‌ ఎఫ్‌-1 డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ సొంతం చేసుకొన్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేస్‌లో వెర్‌స్టాపెన్‌ టాప్‌లో నిలవగా.. ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లీక్లెర్క్‌ రెండో స్థానం, మెక్‌లారెన్‌కు చెందిన ఆస్కార్‌ పియాస్త్రి మూడో స్థానం దక్కించుకొన్నారు. ఈ ఏడాది వెర్‌స్టాపెన్‌కు ఇది తొమ్మిదో విజయం.

Updated Date - Dec 03 , 2024 | 01:15 AM