Home » TATA IPL2023
ఈ ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ జోరు కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్‌తో (CSKvsMI) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో కోహ్లీ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా.. ఇతర ఆటగాళ్లతో వివాదాలు అతడి ఆటను డామినేట్ చేస్తున్నాయి.
బెంగళూరు స్ట్రైక్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీశాడు. ఎకానమీ (7.7) కూడా చాలా మెరుగ్గా ఉంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అనగానే మైదానంలో దూకుడుగా కనిపించే ఆటగాడే గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దరుసుగా ప్రవర్తించే `కింగ్` కోహ్లీలో మరో కోణం కూడా ఉంది.
గతేడాది అద్భుత ప్రదర్శనతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడి ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌ను కూడా సాధికారికంగానే ప్రారంభించింది.
ప్రస్తుతం క్రికెట్‌లో ఏ ఫార్మాట్ తీసుకున్నా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) అత్యుత్తమ బౌలర్. ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కూడా బౌల్ట్ సత్తా చాటుతున్నాడు.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ (IPL 2023) ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది. బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది.
గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ తన జోరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. అతడి మోకాలికి తీవ్ర గాయమైంది.
ఒక్కోసారి మనం అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలే బెడిసి కొడతాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం ఆ జట్టు కొంపముంచింది. డీఆర్ఎస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో అతడి జట్టు భారీ మూల్యం చెల్లించింది.