Home » TDP
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం జరగనుంది. అనంతరం కొంతమంది ప్రజా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి భేటీ కార్యక్రమం నిర్వహిస్తారు. సూపర్ 6 తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు.. సాండ్, లిక్కర్ పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు తదితర అంశాలపై చర్చించనున్నారు.
రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నేటితరం యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలో గురువారం వాల్మీకి మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పాతూరు పవర్ ఆఫీస్ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుత్తి ...
మండలంలో గురువా రం పల్లె పండుగ వర్షంలోనూ కొనసాగింది. టీడీపీ మండల నాయకు లు, అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సోములదొ డ్డి, పాపంపేట, ఆకుతోటపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
Andhra Pradesh: రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత రాసలీలలు వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గాజుల ఖాదర్ బాష రాసలీల వీడియో..
కర్నూల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.
కర్నూల్ జిల్లాలో రాజకీయం హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరగడంతో కర్నూల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మాారాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పథకాల పేరుతో మభ్యపెట్టి.. అధికారం చేపట్టాక ఆ హామీలను అమలు చేయడం లేదన్నారు. గురువారం విజయవాడలో మీడియాతో..
పిఠాపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): నిరు ద్యోగ యువతీ యువకుల కోసం వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నద
కాకినాడ క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో హత్య రాజకీయాలకు ప్రేరేపిస్తున్న వైసీపీ నాయకులపై పోలీస్శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇటివంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. న గరంలో వైసీపీ రౌడీల ఆగడాలు ఆగ డం