Home » TG Govt
స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రేవంత్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి కంపెనీ ప్రతినిధుల బృందం చర్చలు జరిపారు.
రాయడం... చదవడం వస్తే చాలు నివాసం ఉంటున్న గ్రామంలోనే నీటిపారుదలశాఖకు చెందిన కొలువు చేతికి రానుంది. ఆయకట్టుకు నీరందించే ప్రధాన కాలువలు, డ్యామ్లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ నిమిత్తం లష్కర్లను, హెల్పర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్లు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కారు అంచనాలకు, వస్తున్న రాబడులకు పొంతన ఉండడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నగరంగా నిర్మించనున్న ఫోర్త్సిటీకి స్మార్ట్ సొబగులు అద్దాలని యోచిస్తోంది. కాలుష్యరహిత విధానాలు అనుసరిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే యోచనలో ఉంది.
గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల నెలవారీ డైట్, కాస్మెటిక్ చార్జీలు పెరగనున్నాయి. ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయి.
మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) రేపటి(అక్టోబర్ 21) నుంచి గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు
రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే జీవో 29 జారీ అయ్యిందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.