Home » TS Congress Manifesto
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని, ఆ విషయాన్ని నిజామాబాద్ సభ సాక్షిగా ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని..
ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద రూ.15 వేలు సాయం. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు సాయం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇంటి స్థలం.. ఇల్లు నిర్మించుకోవడానికి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ).. కాంగ్రెస్‌లో విలీనానికి సర్వం సిద్ధమైందని నిన్న మొన్నటి వరకూ వినిపించినప్పటికీ అదేమీ జరగలేదు. ఇప్పటికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డైలామాలోనే ఉన్నారు...
కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటుగా రైతు, యువత, దళిత డిక్లరేషన్లలోనూ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించిన టీపీసీసీ.. రాష్ట్రంలోని
కాంగ్రె్‌సలో చేరికల దూకుడు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీలో అసంతృప్త నాయకులే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం వేగం పెంచింది. ఒకే రోజు అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెలోకి ఆహ్వానించారు. సోమవారం ఉదయం..
తెలంగాణ(Telangana)లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిన కాంగ్రెస్(Congress) పార్టీ.. అందుకోసం ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ప్రకటించింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.!..
తెలంగాణ కాంగ్రెస్‌లో పోటీ చేసే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావాహుల రాకతో గాంధీభవన్ కళకళలాడింది. ఈసారి మాత్రం సీనియర్లు పక్కకు
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో (Congress To BRS) చేరిన ఎమ్మెల్యేలంతా కుక్కలు..! అందుకే.. అటు నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలను దొడ్లో కట్టేశారు..! ఇవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLC Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు..