Home » Venkaiah Naidu
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనకమేడల ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు.
ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం నాడు ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.
మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మహిళలు ముందుకొస్తారని.. పురుషులు వెనక్కి వెళ్తారని చెప్పారు.
Andhrapradesh: బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారని కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కొనియాడారు. భావి తరాలకు ఉన్నత విలువలు అందించేందుకు కృషి చేశారని వివరించారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)ని ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.