Home » Viral Video
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వంతెనపైనే కారు ముందు భాగం దాదాపు పూర్తిగా కాలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన పేరిట ఉన్న భూమిని కొంతకాలంగా సాగుచేసుకుంటున్నా కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకే మామపై కోడలు ఆగ్రహంతో ఊగిపోయింది!
ఫిక్స్డ్ డిపాజిట్‌పై అధికంగా టీడీఎస్ కట్ కావడంతో.. కస్టమర్ జైమన్ రావల్ కోపోద్రుక్తుడయ్యాడు. ఆ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌పై కస్టమర్ జైమర్ రావల్ దాడి చేశారు. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
మనదేశంలో తెలివి తక్కువగా వ్యవహరించే వాళ్లు కూడా ఉన్నారు. సులభంగా జరిగిపోయే పనికి ఎక్కువగా కష్టపడిపోతుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు.
పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వధూవరుల ఎంట్రీకి సంబంధించిన వీడియోలు, మరికొన్ని సార్లు పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్‌లు, ఇంకొన్నిసార్లు వివాహ ఆచారాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కళ్లు మూసి తెరిచే లోపు ఎవరికీ తెలియకుండా ఓ వస్తువును దొంగిలించాలంటే ఎంతో కొంత ట్యాలెంట్ ఉండాల్సిందే. అందులోనూ పట్టపగలు ఓ షాప్‌లో చోరీ చేయాలంటే మరింత ధైర్యం, చాకచక్యం కావాలి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు సెకెన్ల వ్యవధిలో చోరీకి పాల్పడ్డారు.
శారీరక శక్తి అవసరమయ్యే పనులు చేయడంలో కుర్రాళ్లతో పోటీపడడం వృద్ధులకు సులభం కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధుడు.. కుర్రాడితో పోటీ పడడమే కాకుండా అతడిని ఓడించాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వరదల సమయంలో సాధారణ ప్రాణులే కాదు.. ఎంతో బలమైన, భారీ జంతువులు కూడా ఇబ్బందులకు గురవుతాయి. ఇటీవల థాయ్‌లాండ్‌ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. మానవులనే కాకుండా భారీ జంతువులను కూడా ఆ వరదలు నిస్సహాయంగా మార్చేశాయి.
ఎన్నో వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
కొందరు కుర్రాళ్లు బిజీ రోడ్డు మీద ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇతరులకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.