Home » Yadadri Bhuvanagiri
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.
ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ మంచి తీపికబురును అందించారు.
యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అని అనుమానిస్తే.. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే అని రైల్వే అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.
ఎండొచ్చినా.. వానొచ్చినా ఆ యాదాద్రీశుడి భక్తుల కష్టాలు తప్పట్లేదు.. యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటివరకు ఎండలతో కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు తొలకరి వానకే అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షంతో కొండపైన ఆలయ తిరువీధులు, బస్బే తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కొండ కింద వైకుంఠద్వారం, మొదటి ఘాట్‌రోడ్, తులసీకాటేజ్ తదితర ప్రాంతాల్లో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్క్యూలర్‌ను జారీ చేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు 15రోజుల్లో రూ.1.78కోట్ల హుండీ ఆదాయం లభించింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన
తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.