Home » Telangana » Hyderabad
క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
దేశంలో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా, ఖైదీలుగా శిక్షను అనుభవించారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. రిమాండ్ ఖైదీ విషయంలో జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తారు. ముఖ్యంగా వీఐపీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. రిమాండ్ ఖైదీకి ఎలాంటి ఇబ్బంది కలిగినా జైలు అధికారులు కోర్టులో బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వీఐపీల విషయంలో..
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు.
అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసుతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ..
Telangana: ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. ముందుగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ను రిమాండ్ ఖైదీల బ్యారక్‌లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్ను పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా..
అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై వాదనలు న్యాయమూర్తి ఇప్పుడు వింటారా.. మరోసారి వాదనలు వినిపించమంటారా అనేది తెలియాల్సిఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం..
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు.
Telangana: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు’’ అని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని.. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం తెలిపారు.
సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన్ను పోలీసులు తరలించనున్నారు.