Home » Telangana » Medak
కంది, ఆగస్టు 25 : అక్షరమాల పేరిట ఐఐటీ-హెచ్ నిర్వహించే కార్యక్రమంతో నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటున్నామని ఆ సంస్థ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు.
జహీరాబాద్, ఆగస్టు 25: మనం నిత్యం తీసుకునే ఆహారంతోపాటు ఆకుకూరలను కలుపుకుని తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని పోషకాహార నిపుణులు డా. సలోమియేసుదాస్ పేర్కొన్నారు.
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 25: సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి(జీఎంసీ) ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల కొత్త బ్యాచ్(2024-25) రానున్నది. దీంతో ఈ కళాశాలలో ఫ్రెష్ బ్యాచ్ వైద్య విద్యార్థుల సందడి త్వరలో మొదలు కానున్నది. 2022లో ఫస్టియర్ తరగతులతో ఈ కళాశాల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
క్రికెట్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్
కంది, ఆగస్టు 24: ఇస్రో చంద్రయాన్-3 చంద్రుడిపై దింపిన ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.
శివ్వంపేట, ఆగస్టు 24: ఇంటి నుంచి తప్పిపోయిన మానసిక దివ్యాంగుడు పోలీసుల చొరవతో ఏడేళ్ల అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేరాడు. వెతికివెతికి.. ఆశలు వదులుకున్న తరుణంలో కొడుకు ఆచూకీ తెలియడంతో కన్నవారు ఆనందభరితులయ్యారు.
నర్సాపూర్, ఆగస్టు 24: మారుతున్న కాలానుగుణంగా ఇంజనీరింగ్ విద్యనభ్యసించే వారు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని బిట్స్ ఫిలానీ డైరెక్టర్ సౌమ్యముఖర్జీ పేర్కొన్నారు.
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 24: మెడికల్ కాలేజీ కార్మికులను పర్మినెంట్ చేయాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు.
నారాయణఖేడ్, ఆగస్టు 24: వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండడంతో ఉత్సవాల కోసం ప్రతిష్టించడానికి వినాయక విగ్రహాలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు. వినాయక పండుగ వచ్చిందంటే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో సైతం పోటీ పడి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు.