Home » Telangana » Medak
మెదక్ మున్సిపాలిటీ, జూలై 25: గత పాలకుల నిర్లక్ష్యంతోనే సమస్యలు తాండవిస్తున్నాయని.. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చామని, త్వరలోనే మీ ఇబ్బందులు తీరుస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు.
వారంతా చెరకు రైతులు! సాగు కోసం ఎలాంటి రుణాలూ తీసుకోకున్నా.. వారి రుణాలు మాఫీ చేస్తున్నట్టుగా బ్యాంకుల నుంచి సందేశాలు వచ్చాయి! దీంతో వారంతా కంగు తిన్నారు. ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
ప్రజాపాలన సేవా కేంద్రాలు కనపడేలా బ్యానర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డిపై కలెక్టర్ మనుచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ యాప్‌లలో ఆహారం, కూరగాయలు, వస్తువులు, దుస్తులు.. ఇలా ఒక్కటేంటి అన్ని కూర్చున్న చోటు నుంచే ఆర్డర్ చేస్తున్నారు. ఇక నగదు చెల్లింపులు, డబ్బు లావాదేవీలకు కూడా పలు యాప్‌లను ఉపయోగిస్తున్నారు.
ఎంపీడీవో ఎస్. రామ్మోహన్
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి
జోగిపేట, జూలై 23: సమాజంలో బాలురతో సమానంగా బాలికలకూ హక్కులుంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సీనియర్ న్యాయాధికారి రమేశ్ అన్నారు.
పాపన్నపేట, జూలై 23: పాపన్నపేట కబేళా వివాదం చివరకు గేటుకు తాళం పడే పరిస్థితికి దారితీసింది. కబేళా కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడంతో ఈవో క్రిష్ణప్రసాద్, ఎస్ఐ నరేష్ కలిసి గేటుకు తాళం వేసిన సంఘటన మంగళవారం జరిగింది.
అక్కన్నపేట, జూలై 23: వానాకాలంలో వరి సాగుచేసేందుకు ముందుకొచ్చిన అన్నదాతలకు నాట్ల సమయంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
నర్సాపూర్, జూలై 22: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధశాఖల్లో బదిలీపై రావడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నిశాఖల్లో సిబ్బంది నుంచి అధికారుల వరకు బదిలీల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే.