Home » Telangana
తాను పని చేసే పోలీ్‌సస్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో జరిగింది.
‘‘తెలంగాణలో డ్రగ్స్ అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడేలా.. పట్టుబడితే శిక్ష తప్పదనేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్ రహితంగా.. మత్తుమందు దొరకని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం’’ అని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్ స్టేడియంలో ముగిశాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలతోపాటు నిమ్స్‌లోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి 31వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న నరేంద్రమోదీ-అమిత్‌షాల పాలన నిస్సందేహంగా ఫాసిస్టు (నియంత) పాలనేనని మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, మజ్దూర్ బిగుల్ పత్రిక సంపాదకుడు అభినవ్ సిన్హా పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది.
‘‘పోరాటాల గడ్డ నల్లగొండ నుంచే కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం ప్రారంభిస్తాం.
మానవ హక్కుల ఉద్యమ నేత గొర్రెపాటి మాధవరావు అంతిమయాత్ర ఆదివారం జరిగింది. నిజామాబాద్‌లోని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం ఎన్ఆర్ భవన్ నుంచి ప్రధాన వీధుల గుండా వైద్య కళాశాల వరకు కొనసాగింది.
తొక్కిస లాట ఘటన జరిగిన డిసెంబరు 4వ తేదీతోపాటు 5వ తేదీ కూడా తమ థియేటర్ మైత్రీ మూవీ మేకర్స్ ఆధీనంలోనే ఉందని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది.
‘ఈ కాలంలో పుస్తకాలు చదివేదెవ్వరు.?’ అన్నమాటలను పుస్తక మహోత్సవం పటాపంచలు చేసింది. పుస్తకాల పండుగకు అమితాదరణ లభించింది.